Air Sirens: చండీఘడ్లో మళ్లీ మోగిన ఎయిర్ సైరన్
Air sirens: ఇండియా, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. చండీఘడ్లో ఇవాళ మరోసారి ఎయిర్ సైరన్ మోగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లలోనే ఉండాలని సైరన్ ద్వారా వ్యక్తపరిచారు.
చండీఘడ్: ఇండియా, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. చండీఘడ్లో ఇవాళ మరోసారి ఎయిర్ సైరన్(Air Sirens) మోగించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇండ్లలోనే ఉండాలని సైరన్ ద్వారా వ్యక్తపరిచారు. స్థానిక వైమానిక కేంద్రం నుంచి ఆ వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. చండీఘడ్ ప్రాంతంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో సైరన్ వార్నింగ్ ఇచ్చారు. ఇండ్లలోపలే ఉండాలని, బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని స్టేట్మెంట్లో పేర్కొన్నారు. చండీఘడ్ ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రకటన చేసింది. ఇండియా, పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఎయిర్ సైరన్ మోగిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

