Heatwaves | అగ్నిగోళంగా మారిన ఉత్తరాది.. నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Heatwaves | ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీని ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Heatwaves | ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీని ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీనికే ప్రజలు అమ్మో అనుకుంటుండగా.. ఇవాళ మహారాష్ట్రలో ఆ రికార్డును దాటేస్తూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, రికార్డు స్థాయి ఎండల కారణంగా మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో వడ దెబ్బ కారణంగా పలు రాష్ట్రాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో అత్యధికంగా 32 మంది మరణించగా.. ఒడిశాలో 10, జార్ఖండ్‌లో 5, రాజస్థాన్‌లో 5, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు. కాగా, రానున్న రెండు రోజుల్లో యూపీ, ఢిల్లీ, చండీగఢ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- heat
- heatwave
- precautions
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

