Earthquake | ఉత్తరాదిలో వరుస భూకంపాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్‌లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార్‌లోని శివాన్ ప్రాంతంలో భూమి కంపించింది.
న్యూఢిల్లీ: ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్‌లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార్‌లోని శివాన్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు.
EQ of M: 4.0, On: 17/02/2025 08:02:08 IST, Lat: 25.93 N, Long: 84.42 E, Depth: 10 Km, Location: Siwan, Bihar.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/nw8POEed0M— National Center for Seismology (@NCS_Earthquake) February 17, 2025
అంతకుముందు ఢిల్లీతోపాటు నోయిడా, గురుగ్రామ్‌లో భూకంపం వచ్చింది. ఉదయం 5. 36 గంటలకు ప్రకంపణలు వచ్చాయి. దీని తీవ్రత 4.0గా నమోదయింది. 5 నుంచి 8 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. తాము భయాందోళనలకు గురయ్యామని, ఇండ్ల నుంటి రోడ్లపైకి వచ్చేశామని తెలిపారు.
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
— Narendra Modi (@narendramodi) February 17, 2025
కాగా, మరోసారి భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
Delhi-NCR Earthquake: People rushed out of their houses as earthquake tremors hit Delhi-NCR early this morning. #Earthquake
(Full video is available on https://t.co/dv5TRARJn4) pic.twitter.com/bgzptCZrGb
— Press Trust of India (@PTI_News) February 17, 2025
#Earthquake shook @Delhi at 05:36 am today.@TV9Bharatvarsh @BBCHindi @BBCsarika @indiatvnews pic.twitter.com/j9kKxLSyDz
— Jeet Sharma (@jeetsharma) February 17, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Delhi
- Delhi NCR
- Earthquake
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

