బిహార్లో ఆగని కల్తీ మద్యం కలకలం : సివన్ జిల్లాలో నలుగురు మృతి
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరువకముందే సివన్ జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారు.
పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరువకముందే సివన్ జిల్లాలోని భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారు.
2016 ఏప్రిల్లో నితీష్ కుమార్ సర్కార్ బిహార్లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు మరణిస్తున్న ఘటనలపై నితీష్ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)చే విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది.
బిహార్లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషన్ డిమాండ్ చేసింది. ఇక కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ప్రతినిధులు నేడు గవర్నర్ పగు చౌహాన్ను కలవనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Chhapra
- Hooch Tragedy
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

