Protein Binders | పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ బైండర్స్ వాడొద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ప్రొటీన్ బైండర్స్ వాడకానికి అనుమతి లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది.
Protein Binders | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ప్రొటీన్ బైండర్స్ వాడకానికి అనుమతి లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది.
కొత్త ఆహార ఉత్పత్తులు, మరీ ముఖ్యంగా సెమీ-సాలిడ్ లేదా సాలిడ్ ఫుడ్స్ తయారీకి ఈ బైండింగ్ ఏజెంట్లు అవసరంగా మారాయని, ప్రొటీన్ బైండర్ జీర్ణం కావడం కష్టమవుతుందని పేర్కొన్నది. పాలలోని ప్రొటీన్ల జీవ సంబంధ, పోషక విలువలపై ప్రొటీన్ బైండర్స్ ప్రభావం చూపుతాయని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fssai
- milk
- Milk products
- permitted
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

