Rajnikanth | బద్రీనాథ్, కేదార్నాథ్లకు వెళుతున్నా..! : రజనీకాంత్
Rajnikanth : సినిమా షూటింగ్‌లు, కథా చర్చలతో నిత్యం బిజీగా ఉండే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వీలు చిక్కినప్పుడల్లా హిమాలయాలు సహా ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తుంటారు.
Rajnikanth : సినిమా షూటింగ్‌లు, కథా చర్చలతో నిత్యం బిజీగా ఉండే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వీలు చిక్కినప్పుడల్లా హిమాలయాలు సహా ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తుంటారు.
ప్రశాంత ప్రదేశాల్లో ధ్యానం, యోగాతో సేదతీరేందుకు ఇష్టపడుతుంటారు. ఇక మండే వేసవి నుంచి ఉపశమనంలా రజనీకాంత్ బద్రీనాథ్, కేదార్నాథ్ ధామ్‌లను సందర్శించేందుకు రజనీకాంత్ సిద్ధమయ్యారు.
#WATCH | Dehradun, Uttarakhand: Actor Rajnikanth says, “I am going to Badrinath and Kedarnath Dham…” pic.twitter.com/vCUitnCFyW
— ANI (@ANI) May 29, 2024
డెహ్రాడూన్‌లో బుధవారం ఓ వార్తాసంస్ధతో మాట్లాడిన రజనీ తాను బద్రీనాథ్, కేదార్నాథ్ ధామ్‌లను సందర్శించనున్నట్టు తెలిపారు.
Read More :
North Korea: దక్షిణ కొరియాపై చెత్త బెలూన్లను జారవిడిచిన ఉత్తర కొరియా
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- actor
- National news
- Rajnikanth
- Tour
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

