QR Code | సమాధిపై క్యూఆర్ కోడ్.. కుమారుడి జ్ఞాపకాలు సజీవంగా భద్రపరిచిన తల్లిదండ్రులు
QR Code | కేరళలో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే ఓ యువ వైద్యుడు బాడ్మింటన్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కానీ, వైద్యునిగా ఆయన సృజనాత్మకత మాత్రం సజీవంగా నిలిచిపోయింది.
QR Code | త్రిసూర్ (కేరళ), మార్చి 22: కేరళలో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ అనే ఓ యువ వైద్యుడు బాడ్మింటన్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కానీ, వైద్యునిగా ఆయన సృజనాత్మకత మాత్రం సజీవంగా నిలిచిపోయింది. ఇవిన్ తల్లిదండ్రులు త్రిసూర్‌లోని చర్చి వద్ద తమ కుమారుడి సమాధి రాయిపై ఓ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను పదిలంగా నిలిపారు.
ఆ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఇవిన్కు సంబంధించిన వీడియోలను తిలకించి ఆయన సృజనాత్మకతను, ప్రతిభను అందరూ తెలుసుకునే ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో ఇవిన్ ప్రతిభను చాటే వీడియోలతో ఆయన కుటుంబం ఓ వెబ్‌పేజీని రూపొందించి ఆ క్యూఆర్ కోడ్‌కు లింక్ చేయడంతో ఇది సాధ్యమైంది. డాక్టర్ ఇవిన్ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా చూసేందుకే ఆయన సమాధిపై క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- National news
- QR Code
- tomb
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

