Home
National
A Special Court Rejected The Anticipatory Bail Plea Of Hasana Mp Prajwal Revanna Who Is Facing Allegations Of Sexual Harassment Against Women
ప్రజ్వల్ అరెస్టుకు రంగం సిద్ధం!
మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది.
- బెంగళూరులో ల్యాండవగానే అదుపులోకి
బెంగళూరు, మే 29: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయన జర్మనీలోని మునిచ్ నుంచి బెంగళూరుకు గురువారం విమాన టికెట్‌ను బుక్ చేసుకొన్నట్టు తెలుస్తున్నది.
శుక్రవారం తెల్లవారుజామున ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరులో ల్యాండ్ అవగానే.. విమానాశ్రయంలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కెంపెగౌడ విమానాశ్రమంలో సిట్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

