Home
National
A Police Constable Who Was Undergoing Treatment For Covid 19 At A Hospital For 2 Weeks Today Died
రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనాతో కానిస్టేబుల్ మృతి..!
Conistable died due to corona: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూనే ఉన్నది. దాంతో అందుకు తగినట్లుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా

బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూనే ఉన్నది. దాంతో అందుకు తగినట్లుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. అయితే కొందరు రెండు డోస్‌ల వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
ఇటీవలే రెండు డోస్‌ల టీకాలు కూడా తీసుకున్న ఓ కానిస్టేబుల్ రెండు వారాల క్రితం కరోనా మహమ్మారి బారినపడ్డారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన.. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ప్రాణాలు కోల్పోయాడని మంగళూరు పోలీస్ కమిషనర్ శశి కుమార్ తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

