Kerala rains: నదిలోపడి కొట్టుకుపోయిన ఇల్లు.. వీడియో
Kerala rains: భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలో వరద ఉధృతివల్ల ఆదివారం సాయంత్రం కొట్టాయం జిల్లాలో ఓ

కొట్టాయం: కేరళలో వరుణ బీభత్సం ( Kerala rains ) కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదిలో వరద ఉధృతివల్ల ఆదివారం సాయంత్రం కొట్టాయం జిల్లాలో ఓ నది ఒడ్డున ఉన్న ఇల్లు అమాంతం వరదలోపడి కొట్టుకుపోయింది.
ఇల్లు నదిలోపడి కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు చూస్తూ నిలబడిపోవడం తప్ప మరేమీ చేసే అవకాశం చిక్కలేదు. ఇల్లు నీళ్లలోపడి కొట్టుకుపోతున్న ఈ దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
#WATCH | Kerala: A house got washed away by strong water currents of a river in Kottayam's Mundakayam yesterday following heavy rainfall. pic.twitter.com/YYBFd9HQSp
— ANI (@ANI) October 18, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

