Home
National
A Hexacopter Drone Flying At A Low Height In Ferozpur Border Area Of Punjab Was Caught By Bsf Troops
Drone: పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం
Drone: పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. పంజాబ్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ ఏరియాలో

ఫిరోజ్‌పూర్: పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. పంజాబ్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ ఏరియాలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న ఒక డ్రోన్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు గుర్తించి పట్టుకున్నారు. చైనాలో తయారైన ఈ డ్రోన్.. పాకిస్థాన్ వైపు నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించిందని అధికారులు చెప్పారు. ఈ డ్రోన్ విషయం తెలియగానే బీఎస్ఎఫ్కు చెందిన సీనియర్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పరిసరాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల దగ్గరుండి సెర్చ్ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

