న్యూఢిల్లీ: నిన్న పామును తిన్న జింక.. నేడు ఎముకను నమిలి తినేసిన జిరాఫీ.. ఈ రెండు కూడా శాఖాహారాన్ని మాత్రమే తినే జంతువులు.
అయితే ఇవీ ప్రస్తుతం మాంసాహారాన్ని కూడా తినడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఎముకను తింటున్న జిరాఫీ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.