ఒకే వ్యక్తిలో మూడు రకాల ఫంగస్‌లు..!
Yellow Fungus: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ పట్టణంలో ఆరోగ్య నిపుణులనే ఆశ్చర్యానికి గురిచేసే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ పట్టణంలో ఆరోగ్య నిపుణులనే ఆశ్చర్యానికి గురిచేసే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒక 45 ఏండ్ల వయసున్న పేషెంట్ సైనస్‌కు సీటీ స్కాన్ నిర్వహించగా రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. ఆ తర్వాత ఎండోస్కోపీ నిర్వహించగా అతనిలో మూడు రకాల ఫంగస్‌లు (బ్లాక్, వైట్, యెల్లో) ఉన్నట్లు తేలింది.
అయితే, యెల్లో ఫంగస్ సాధారణంగా సరీసృపాల్లో కనిపిస్తుందని, మానవుల్లో ఈ రకం ఫంగస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి అని ఘజియాబాద్‌కు చెందిన ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ బీపీ త్యాగి చెప్పారు. మానవుల్లో యెల్లో ఫంగస్ ఆనవాళ్లకు సంబంధించి ఏ జర్నల్‌లోనో రిఫరెన్స్ లేదన్నారు. ఈ ఫంగస్ ఆంఫోటెరిసిన్-బి అనే ఔషధం ద్వారా క్యూర్ అవుతుందని, కానీ వైట్, బ్లాక్ ఫంగస్‌లతో పోల్చితే యెల్లో ఫంగస్ నుంచి క్యూర్ కావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని చెప్పారు.
ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగా లేదని, అతని తాము మెడిసిన్ ఇస్తున్నామని, అతనికి ఆంఫోటెరిసిన్-బి ఔషధం ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించిందని బీపీ త్యాగి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

