అలబామాలో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
Alabama Road accident: అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.

అలబామా: అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మృతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 17 ఏండ్ల మధ్య వయసు వారే ఉన్నారు. ఓ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన చిన్నారులు వ్యాన్‌లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అలబామాలో గత కొన్ని రోజులుగా టొర్నడోలు విజృంభిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. వరదనీటిలో కొట్టుకొచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొంటూ చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొన్నాయి. దాంతో వ్యాన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్ సహా చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనగా అందులో ఏడు వాహనాలు దగ్ధమయ్యాయి. మిగతా వాహనాల్లో మనుషులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 10 Dead
- Alabama
- Road Accident
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

