రోజుకు 8,922 టన్నుల ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తి

- గతేడాది ఆగస్టులో ఇది 5,700 టన్నులే
- ప్రధాని మోదీ సమీక్షలో అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా ఉద్ధృతి, ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిపై అధికారులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు. ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గతేడాది ఆగస్టులో రోజుకు 5,700 టన్నులు ఉండగా, ఇప్పుడు అది 8,922 టన్నులకు పెరిగిందని తెలిపారు. ఏప్రిల్ చివరికల్లా 9,250 టన్నులకు చేరుతుందని చెప్పారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆక్సిజన్ ట్యాంకర్ల వివరాలను తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయమై పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- liquid oxygen
- Modi
- oxygen
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

