ఆక్సిజన్ అవసరం 85% మందికి రాదు

- తీవ్రత ఎక్కువున్నవారికే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్
- 80-85% కరోనా రోగులు ఇంట్లోనే కోలుకొంటున్నారు
- ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వంద మందికి కొవిడ్ సోకితే అందులో 85 మందికి మెడికల్ ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ అవసరం అసలే రాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కేవలం 10-15 శాతం మందిలో అది కూడా వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ ఉన్నవారికి, ఆక్సిజన్‌తో వైద్యం అందిస్తున్నవారికే రెమ్‌డెసివిర్ వాడతారని చెప్పారు. వ్యాధి సోకిన వారిలో 80-85శాతం మంది యోగా, ఆవిరిపట్టడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతోనే కోలుకొంటారని చెప్పారు. ప్రజలు, కంపెనీలు ఎవరూ మందులను, ఆక్సిజన్‌ను కొని దాచుకోవద్దని, ఇలాంటి చర్యల వల్ల నిజంగా అవసరమైనవారికి ఇబ్బంది తలెత్తుతుందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona
- oxygen
- recovery
- Ventilators
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

