ప్రోనింగ్ టెక్నిక్‌తో కరోనాను జయించిన 82 ఏండ్ల వృద్ధురాలు
ప్రోనింగ్ టెక్నిక్ | ప్రోనింగ్ విధానంతో ఓ 82 ఏండ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్

లక్నో : కరోనా మహమ్మారికి వేలాది మంది బలవుతున్న విషయం విదితమే. ఈ సెకండ్ వేవ్‌లో ప్రధానంగా కరోనా వైరస్.. శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చాలా మంది మరణిస్తున్నారు. అయితే ప్రోనింగ్ విధానంతో ఓ 82 ఏండ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయండని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లోనే స్వల్ప లక్షణాలతోపాటు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ 82 ఏండ్ల వృద్ధురాలికి గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే ఆమెకు ఆకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న వైద్యులు, తమ కుమారుల సూచన మేరకు ప్రోనింగ్ చేసుకుంది. అలా ఆమెలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి 12 రోజుల్లోనే కరోనాను జయించింది. ప్రోనింగ్ చేయడంతో పాటు ఆమె గదిలో లవంగాలు, కర్పూరం ఉంచి ఆ గాలిని పీల్చేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నాలుగు రోజుల్లోనే 79 నుంచి 97కు ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయి ఆమెకు. ఆ వృద్ధురాలు డయాబెటిక్ పేషెంట్ కూడా. బీపీ కూడా అధిక స్థాయిలో ఉంది. అయినప్పటికీ ప్రోనింగ్ టెక్నిక్ ఆమె ప్రాణాలను కాపాడింది.
ఇవి కూడా చదవండి..
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
ఆక్సిజన్ కోసం ప్రోనింగ్ చేయండి: కేంద్రం సూచన
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

