ఆ కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
అరెస్ట్| జార్ఖండ్‌లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్‌గఢ్ జిల్లోని గెయిల్‌కు చెందిన పైప్‌లైన్ ప్రాజెక్టు వద్ద రక్షణగా ఉన్న సెక్యూరిటి సిబ్బంది కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే.

రామ్‌గఢ్: జార్ఖండ్‌లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్‌గఢ్ జిల్లోని గెయిల్‌కు చెందిన పైప్‌లైన్ ప్రాజెక్టు వద్ద రక్షణగా ఉన్న సెక్యూరిటి సిబ్బంది కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్‌కు పాల్పడినవారిలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, దేశీయ తుపాకులను స్వాధీనం చేసున్నామని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఒక సెక్యూరిటీ గార్డును వెంటనే విడుదల చేయగా, మరొకరిని 19 రోజుల తర్వాత వదిలిపెట్టారని చెప్పారు. అనుమానితులంతా ఒకే గ్రామానికి చెందినవారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

