ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
Furniture shop | ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఫిరోజాబాద్‌లోని
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత ఫిరోజాబాద్‌లోని ఓ ఫర్నీచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే అదే బిల్డింగ్ మొదటి అంతస్థులో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. మంటలు ఫస్ట్‌ఫ్లోర్‌కు వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వృద్ధుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. 18 ఫైర్ ఇంజిన్ల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

