Home
National
500 Bed Covid Care Hospital Set Up By Drdo In Haldwani Inaugurated By Uttarakhand Cm Tirath Singh Rawat
డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పిటల్ ప్రారంభం

హల్ద్వాని: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వినిలో డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ ఆ హాస్పిటల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ హాస్పిటల్లో 375 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లతో కలిపి 125 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని డీఆర్డీవో అధికారులు చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్‌ను మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ చంద్ర జోషి పేరును పెట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

