ప్రైవేటీకరణతో 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు
బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్రంలోని సొంతపార్టీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు కట్టబెడుతుండడంపై మండిపడ్డారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని
లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయ్..
కేంద్రం తీరుపై మండిపడ్డ వరుణ్‌గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్రంలోని సొంతపార్టీ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగాన్ని క్రమంగా ప్రైవేటుకు కట్టబెడుతుండడంపై మండిపడ్డారు. బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, సుమారు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతారని, లక్షల కుటుంబాల్లో కల్లోలం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ అసమానతలను పెంచదని పేర్కొన్నారు. 13 లక్షల పైచిలుకు సిబ్బందితో భారత రైల్వే వ్యవస్థ ప్రపంచ దిగ్గజాల్లో ఒకటిగా నిలిచిందని, ప్రభుత్వం పనిగట్టుకొని బ్యాంకులను, రైల్వేలను ప్రైవేటుపరం చేయడం భావ్యం కాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

