Road Accident | పుణెలో లారీ బీభత్సం.. 47 వాహనాలు ఢీ..!
Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. లారీ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో లారీలోని ఆయిల్ రోడ్డుపై పడటంతో పలు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో దాదాపు 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022
https://twitter.com/sangram_0277/status/1594378686299791362?s=20&t=MvxLvp3kvEcpdELlzhVJ4w
Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

