యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవిజయ్‌లో మంటలు.. నలుగురికి గాయాలు

న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవిజయ్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే క్రమంలో నలుగురు నావికులు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని నేవీ ఆసుపత్రి ఐఎన్హెచ్ఎస్ కళ్యాణికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు తెలిపారు. నేవీ బృందాలు మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.
డిస్ట్రాయర్ క్లాస్ షిప్ ఐఎన్ఎస్ రణవిజయ్ ఇటీవల సముద్రంలో వ్యాయామం తర్వాత విశాఖపట్నం నేవల్ బేస్‌కు చేరిందని ఈస్టర్న్ నేవల్ కమాండ్ తెలిపింది. నౌకలో మంటలు చెలరేగిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

