సింగ్రౌలీలో భూకంపం.. 3.2 తీవ్రత నమోదు
Earthquake |
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 3.2తీవ్రతతో భూకంపం నమోదైంది. మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు గురించినట్లు పేర్కొంది. ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం పంజాబ్‌లోనూ భూకంపం సంభవించింది. అయితే, భూకంప కేంద్రం పాక్‌లో గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. అమృత్‌సర్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. తెల్లవారుజామున 3:42 గంటలకు ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఈ నెల 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రిక్టర్ స్కేల్‌పై 5పైగా తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

