Supreme Court: డాక్టర్ల సమ్మె వల్ల 23 మంది రోగులు మృతి… సుప్రీంకు చెప్పిన బెంగాల్ సర్కారు
Supreme Court: బెంగాల్లో 23 మంది రోగులు మృతిచెందినట్లు పశ్చిమ రాష్ట్ర సర్కార్ ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. డాక్టర్ల సమ్మె వల్ల ఆ రోగులు మృతిచెందినట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీ: డాక్టర్ల నిరసన వల్ల రాష్ట్రవ్యాప్తంగా 23 మంది రోగులు మృతిచెందినట్లు పశ్చిమ బెంగాల్ సర్కార్ ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)కు వెల్లడించింది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి హత్యాచారం తర్వాత బెంగాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ కేసుపై విచారణ సందర్భంగా బెంగాల్ సర్కారు తరపున కపిల్ సిబల్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేటస్ రిపోర్టును ఆయన సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంకు సమర్పించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆ నివేదికను ఫైల్ చేసిందని, డాక్టర్ల సమ్మె వల్ల ఇప్పటి వరకు 23 మంది మరణించినట్లు సిబల్ తెలిపారు. సుప్రీం ధర్మాసనంలో జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు. సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టును పరిశీలిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్తో హింట్ ఇచ్చిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

