ప్రధానిని చంపేస్తామని బెదిరింపు.. యువకుడు అరెస్ట్
ప్రధాని | ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్(22) అనే యువకుడు నిన్న రాత్రి

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్(22) అనే యువకుడు నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి, ప్రధానిని చంపేస్తామని బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సల్మాన్.. బెయిల్‌పై జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. గతేడాది జనవరి నెలలోనూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను చంపేస్తామని బెదిరించాడు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆన్లైన్లో పలు పోస్టులు పెట్టాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

