20 పైసలు తగ్గిన పెట్రోల్, డీజిల్

న్యూఢిల్లీ, ఆగస్టు 22: దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం లీటరు పెట్రోల్‌పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. లీటరు డీజిల్‌పై కూడా 20 పైసలను తగ్గించాయి. వారం వ్యవధిలో డీజిల్‌పై 20 పైసలు చొప్పున తగ్గించడం ఇది నాలుగోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64, డీజిల్ ధర రూ.89.07 పలుకుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- oil marketing
- Petrol
- price
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

