Red Sanders: 125 కిలోల ఎర్ర చందనం పట్టివేత
Red Sanders: కర్నాటకలో 125 కేజీల ఎర్ర చందనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బేల్తంగడి తాలూకాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకున్నారు.
మంగుళూరు: కర్నాటకలో 125 కేజీల ఎర్ర చందనాన్ని(Red Sanders) సీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బేల్తంగడి తాలూకాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకున్నారు. వెన్నూరు అటవీశాఖ అధికారులకు ఎర్ర చందనం కర్రెలను అప్పగించారు. ఈ కేసులో మవినకట్టెకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన సీఐడీ(ఫారెస్ట్ యూనిట్) పోలీసులు ఈ దాడిలో పాల్గొన్నారు. అయితే సీజ్ చేసిన ఎర్ర చందనం విలువ సుమారు 6.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

