Covid-19 | 124 మంది విదేశీ ప్రయాణికుల్లో.. 11 రకాల సబ్ వేరియంట్లు గుర్తింపు..!
కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ విమానాశ్రయాలు, పోర్టుల్లో పరీక్షలు నిర్వహిస్తోంది.
Covid-19 | ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కొవిడ్ భయాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ విమానాశ్రయాలు, పోర్టుల్లో పరీక్షలు నిర్వహిస్తోంది.
ఈ పరీక్షల్లో గత 11 రోజుల్లో మొత్తం 124 మంది విదేశీ ప్రయాణికుల్లో కరోనా వైరస్ బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఎయిర్పోర్స్ట్, సీపోర్ట్స్, లాండ్ పోర్ట్స్ల్లో విదేశాల నుంచి వచ్చిన 19,227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 124 మందిలో వైరస్ బయటపడినట్లు తెలిపాయి. ఒమిక్రాన్‌కు సంబంధించిన 11 రకాల సబ్ వేరియంట్లు వీరిలో గుర్తించినట్లు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

