ఇండియాలో 101 Omicron కేసులు.. అనవసర ప్రయాణాలు వద్దు

న్యూఢిల్లీ: ఇండియాలో ఇప్పటి వరకు 101 Omicron variant కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాల్లో ఆ కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. అనవసర ప్రయాణాలను ఆపేయాలని, సామూహిక సమావేశాలను రద్దు చేసుకోవాలని, పండుగలను తక్కువ స్థాయిలో సెలబ్రేట్ చేసుకోవాలని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బల్రామ్ భార్గవ తెలిపారు.
యూరోప్‌లో భారీ స్థాయిలో corona virus కేసులు పెరుగుతున్నాయని, అక్కడ మహమ్మారి కొత్త దశ నడుస్తోందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. ప్రతి శ్యాంపిల్కు జీనోమ్ సీక్వెన్సింగ్ సాధ్యం కాదు అని డాక్టర్ పౌల్ చెప్పారు. అయితే వ్యూహాత్మక రీతిలో శ్యాంపిళ్లను పరిశీలిస్తున్నామన్నారు. Omicron వేరియంట్‌ను 91 దేశాల్లో గుర్తించినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పిందన్నారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో డెల్టాను ఒమిక్రాన్ దాటి వేస్తుందని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

