కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ
- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్-ఏ, 1,18,801 గ్రూప్-బీ, 8,36,936 గ్రూప్-సీ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. పదవీవిరమణ, పదోన్నతి, రాజీనామా, మృతి కారణాలతో ఈ ఖాళీలు ఏర్పడినట్టు వివరించారు. కాగా, కేంద్రం చెప్పిన ఈ లెక్కలు గత ఏడాది మార్చి నాటివని, ఈ ఏడాది కాలంలో మరిన్ని ఖాళీలు పెరిగి ఉంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

