Encounter | జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది.
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్కౌంటర్ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మన సైన్యం మట్టుబెట్టింది.
శనివారం తెల్లవారుజామున మచల్ సెక్టార్లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ (Pakistan Border Action Team) స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఆర్మీ మేజర్ సహా నలుగురు భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read..
Kamala Harris | అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన
Samantha | సమంతా సిటాడెల్కు డేట్ కన్ఫర్మ్ అయ్యిందా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

