నకిలీ టీకా క్యాంపు గుట్టు విప్పిన తృణమూల్ ఎంపీ

కోల్‌కతా: బెంగాల్లో ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపు గుట్టును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి బయటపెట్టారు. ఆ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ మిమి చక్రవర్తికి .. కోవిన్ పోర్టల్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. దీంతో ఆ క్యాంపు నిర్వహకుడుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డు తీసుకోకుండానే వ్యాక్సిన్ వేశారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. ఐఏఎస్ ఆఫీసర్‌ను అని చెప్పుకుంటున్న దేబాంజన్ దేవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే ఆ క్యాంపును నిర్వహించాడు. ఆ క్యాంపులో సుమారు 250 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వారికి ఇచ్చిన వ్యాక్సిన్లు నకిలీవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యాక్సిన్ క్యాంపు ప్రారంభం కోసం ఎంపీ మిమి చక్రవర్తి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. దేబాంజన్ దేవ్ తనను ఇన్వైట్ చేసినట్లు ఆమె చెప్పారు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్యాంపును నిర్వహించినట్లు ఆ వ్యక్తి తనకు చెప్పినట్లు ఎంపీ వెల్లడించారు. ఆ క్యాంపులో ఎంపీ మిమి చక్రవర్తి.. కోవీషీల్డ్ టీకాను తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

