అస్వస్తతకు గురై వ్యక్తి మృతి

బొమ్మల రామారం : తీవ్ర అస్వస్తకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పుర కృష్ణగౌడ్(58) తన కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని నాచారంలో నివసిస్తున్నాడు. తన స్వగ్రామంలో సాగు చేస్తున్న భూమి వద్దకు తరుచుగా వచ్చి వెళ్లేవాడు.
గురువారం తన పొలానికి వెళ్లి వస్తుండగా అస్వస్తకు గురి కాగా స్థానికంగా ఉన్న ప్రజా నర్సింగ్ హోమ్‌లో బీపీ చెక్ చేయించుకొన్నాడు. బీపీ ఎక్కువగా ఉందని తేలడంతో చికిత్స కోసం హైదరాబాదుకు వెలుతుండగా ఆసుపత్రి బయటకు రాగనే అక్కడికక్కడే పడి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

