రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
రామన్నపేట, ఏప్రిల్ 20 : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ కార్యకర్తల కష్టసుఖాల్లో ముందుండి పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయురారోగ్యాలతో, మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, పల్లివాడ, ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, జిల్లా నాయకులు బద్దుల రమేష్, ఎస్.కె చాంద్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండీ అమీర్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, యువజన విభాగం మండలాధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉప సర్పంచులు నల్ల స్వామి, చొప్పరి నరసింహ, నాయకులు మంటి లింగస్వామి, బొడ్డుఆల్లయ్య, రవ్వ నరసింహ, మందడి శ్రీధర్ రెడ్డి, రాస వెంకటేశ్వర్లు, చిన్నపాక శ్రీనివాసులు, గర్దాస్ కరుణాకర్, బుర్ర శ్రీశైలం, నల్ల సైదులు, బొడ్డుపల్లి రాజు, ఆవుల శ్రీధర్, మేడి కృష్ణ, వంగాల యాదయ్య, నారపాక రమేష్, వర్కల మల్లేష్, పోషబోయిన లింగయ్య, బొల్లం నరసింహ, వంగాల సాయికుమార్, గర్దాసు శ్రీకాంత్, పోషబోయిన నాగరాజు, రమేష్, శ్రీను, వెంకటేష్, యాదయ్య పాల్గొన్నారు.

రామన్నపేటలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

