‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
నీటిని, కరెంటును పొదుపుగా వాడుకోవాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఝాన్సీ అధ్యక్షతన జరిగిన అధికారులు, ప్రజా ప్రతినిధుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
అర్వపల్లి, అక్టోబర్ 17 : నీటిని, కరెంటును పొదుపుగా వాడుకోవాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఝాన్సీ అధ్యక్షతన జరిగిన అధికారులు, ప్రజా ప్రతినిధుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి పంటను వేయొద్దని, ఆరుతడి పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు అప్పటి ఇందిరమ్మ కమిటీలు డబ్బులు తీసుకుని అనర్హులకు మంజూరు చేశారని, ఇప్పుడు మళ్లీ అదేవిధంగా స్థానిక సర్పంచులకు సంబంధం లేకుండా అధికార పార్టీ నాయకులు, అధికారుల ద్వారా ప్రయత్నిస్తున్నారని మండల సభలో ఆరోపించారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సర్పంచులు కర్నాటి వెంకన్న, నున్న యాదగిరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఏవో గణేష్, విద్యుత్ ఏఈ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

