ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా: హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి

గరిడేపల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండ లంలోని అప్పన్నపేట గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. అదేవిధంగా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల సాధనకు కృషి చేస్తానని, గ్రామాలను అనుసంధానం చేసే బ్రిడ్జిల నిర్మాణానికి, రైతుల సమస్యలను పరిష్కారించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాతగౌడ్, హుజూర్ నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, అప్పన్నపేట సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపీటీసీ కడప ఇసాక్, ఉప సర్పంచ్ ఎరగొర్ల విజయలక్ష్మి, వార్డు సభ్యులు మదార్, రేణుక, జానకిరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకటరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

