Penpahad : నాఖాబందితో ప్రజలు సురక్షితంగా : ఎస్ఐ గోపికృష్ణ
పెన్‌పహాడ్ మండల వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, పాత నేరస్తుల కదలికలు, ముఠాల కదలికలు, అనుమానితుల కదలికలు నిర్మూలించడంలో భాగంగా భద్రత, రక్షణే ఉద్దేశంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం నాఖాబంది నిర్వహించినట్లు ఎస్ఐ గోపి కృష్ణ తెలిపారు.
పెన్‌పహాడ్, అక్టోబర్ 14 : పెన్‌పహాడ్ మండల వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, పాత నేరస్తుల కదలికలు, ముఠాల కదలికలు, అనుమానితుల కదలికలు నిర్మూలించడంలో భాగంగా భద్రత, రక్షణే ఉద్దేశంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం నాఖాబంది నిర్వహించినట్లు ఎస్ఐ గోపి కృష్ణ తెలిపారు. మాచారం గ్రామ చివారులో నిర్వహించిన నాకబంది తనిఖీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పశువులు, పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా జరగకుండా కూడా తనిఖీలు చేట్టినట్లు చెప్పారు.
అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ ను డివైస్ స్కానర్లతో తనిఖీ చేసినట్లు వెల్లడించారు. మండల వ్యాప్తంగా పోలీసు శాఖ చేపట్టిన ఈ నాఖాబంది ద్వారా ప్రజా-కేంద్రీకృత భద్రతా వ్యవస్థ మరింత బలపడేలా చేస్తోందన్నారు. అదేవిధంగా ఈ చర్యలు మండల ప్రజల రోజువారీ జీవనాన్ని సురక్షితంగా మార్చి, క్రైమ్ రేట్‌ను తగ్గించడానికి ఉపయోగ పడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాములు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

