టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చండూరు మండల నూతన కమిటీ
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చండూరు మండల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చండూరు మండల అధ్యక్షుడిగా కర్నాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు శంకర్, కోశాధికారిగా నారాబత్తుల రవీంద్రచారి ఎన్నికయ్యారు. సమావేశానికి TUWJ (IJU) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు...
చండూరు, సెప్టెంబర్ 26 : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చండూరు మండల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చండూరు మండల అధ్యక్షుడిగా కర్నాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు శంకర్, కోశాధికారిగా నారాబత్తుల రవీంద్రచారి ఎన్నికయ్యారు. సమావేశానికి TUWJ (IJU) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు దోటి శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు పిట్టల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు పాటల వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శులు కేసాని శ్రీధర్రెడ్డి, మొగుదాల వెంకటేశం గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, ఎజాస్, నటవ కృష్ణారావు, నల్ల స్వామి, ఎరుకల వంశీకృష్ణ, మాదగోని శ్రీనివాస్, బొల్లం పరమేష్,గంట శ్రీను, గంట విజయ్, సంగెపు మల్లేష్, జయకృష్ణ, ఆవుల శేఖర్, సంగెపు మల్లిఖార్జున్, దోటి లింగస్వామి, అబ్బరబోయిన రవి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చండూరు మండల నూతన కమిటీ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

