ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం నకిరేకల్ నుండి...
– చెర్వు అన్నారం స్టేజీ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టిన మరో కారు
కట్టంగూర్, నవంబర్ 05 : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం నకిరేకల్ నుండి చిట్యాల మండలం చినకాపర్తి గ్రామానికి ఎమ్మెల్యే వేముల వీరేశం తన వాహనంలో వెళ్తుండగా కట్టంగూర్ మండలం చెర్వు అన్నారం స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై మరో కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు దెబ్బతిన్నది. అయితే ఈ ఘటనలో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన ప్రమాదం
Kedarnath Dham Yatra | ముగింపు దశలోనూ కేదార్ నాథ్ ధామ్‌కు తగ్గని యాత్రికులు
తిమ్మాపురంలో భూముల రీ సర్వే పరిశీలన
Damodara Rajanarasimha | టీపీసీసీ విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ డుమ్మా..!
Health tips | బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్‌తో మాత్రమే కాదు.. బ్రౌన్ షుగర్తోనూ ఎన్నో లాభాలు తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

