దేవుళ్లతండా సమీపంలో లారీ-కారు ఢీ.. ఒకరు మృతి
లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మాల్ మండల పరిధిలోని దేవుళ్లతండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న..
మాల్, ఏప్రిల్ 30 : లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మాల్ మండల పరిధిలోని దేవుళ్లతండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. హైదరాబాద్ నుండి మల్లేపల్లి వెళ్లున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

