Suryapet Town : హెడ్ కానిస్టేబుల్ లింగయ్య నిజాయితీ
దొరికిన నగదును ఓ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం సూర్యాపేట పట్టణంలో ఓ బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 03 : దొరికిన నగదును ఓ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం సూర్యాపేట పట్టణంలో ఓ బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడకి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రూ.1.50 లక్షల నగదును పోగొట్టుకున్నాడు. ఆ నగదు అక్కడే విధుల్లో ఉన్న సూర్యాపేట జిల్లా స్పెషల్ పార్టీ ఆర్ముడ్ హెడ్ కానిస్టేబుల్ లింగయ్యకు దొరికినవి. దొరికిన నగదును సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో బాధితుడికి అందజేశాడు. బాధితుడు మోతే మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించి అందజేశారు. నిజాయితీ చూపిన హెడ్ కానిస్టేబుల్ లింగయ్యకు పోలీస్ అధికారులు, పలువురు వ్యక్తులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

