మిట్టపల్లి సురేశ్ గుప్తాకు గ్రీన్ చాంపియన్ అవార్డు
నల్లగొండకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేశ్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిష్టాత్మక పురసారం గ్రీన్ చాంపియన్ -2024 అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో బుధవారం ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
రామగిరి, జూన్ 5 : నల్లగొండకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేశ్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిష్టాత్మక పురసారం గ్రీన్ చాంపియన్ -2024 అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో బుధవారం ఈ అవార్డును ఆయన అందుకున్నారు.
సురేశ్ గుప్తాకు అవార్డు అందుకోవడం నల్లగొండకు గర్వకారణమని నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు తండు కృష్ణ కౌండిన్య, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్, సృజన సాహితీ ప్రధాన కార్యదర్శి సాగర్ల సత్తయ్య, ఉనికి సామాజిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్, ఉపాధ్యాయుడు మాదగాని శంకరయ్య, పర్యావరణవేత్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

