‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, రాబోయే శాసనమండలి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రాళ్లపల్లి ఎక్స్ రోడ్ తండాలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు...
తుంగతుర్తి, అక్టోబర్ 9 : పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, రాబోయే శాసనమండలి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రాళ్లపల్లి ఎక్స్ రోడ్ తండాలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడేళ్ల పాలనపై పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొందన్నారు. ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని ఎన్నికల ద్వారా వ్యక్తం చేసేందుకు 2023 సంవత్సరంలో డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు గోపాల్ నాయక్, వెంకన్న నాయక్, నాయకులు పులాని నాయక్, హేమా నాయక్, విజయ్ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

