పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మాల్ మండల కేంద్రానికి చెందిన ధంజా నాయక్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ధంజా నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి...
మాల్, నంబర్ 04 : మాల్ మండల కేంద్రానికి చెందిన ధంజా నాయక్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ధంజా నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన ముద్దం యాదమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్ రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, వెల్లుగురి వల్లపు రెడ్డి, ఉజ్జిని విద్యా సాగర్ రావు, రమావత్ కొండలు, జగన్, నిరంజన్ గౌడ్, ఉజ్జిని విద్యాసాగర్ రావు, పడకంటి రాజు గౌడ్, నిరంజన్ గౌడ్, జిట్ట జగన్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
US Midterm Elections: వీటో క్యాప్ పోస్టు చేసిన ట్రంప్
Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

