‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అర్వపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి...
అర్వపల్లి, అక్టోబర్ 16 : కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ విడుదల చేసి ఆదుకోవాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అర్వపల్లి మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి కోటమర్తి శ్రీనివాస్, జిల్లా కోకన్వీనర్ మద్దికుంట్ల ఎల్లయ్య సమక్షంలో మండల కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుబొగా కోటమర్తి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కందుకురి ఏక స్వామి, కోశాధికారి నిమ్మనగొటి శ్రీరాములు, గౌరవ అధ్యక్షుబొగా మారపాక రాములు, కోటమర్తి మల్లయ్య, ఉపాధ్యక్షులు చిగుర్ల వెంకన్న, కోటమర్తి వెంకన్న, సహాయ కార్యదర్శులు గంగాధరి మధుసూదన్, నిమ్మనగోటి అబ్బయ్య, ప్రచార కార్యదర్శి పాలవెందల నరేష్, మండల కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి లింగయ్య, కందుకూరి మధుసూదన్, పోరండ్ల పరమేష్, తాడూరి శ్రీను, నిమ్మనగోటి బుచ్చిరాములు, మండల యూత్ విభాగం అధ్యక్షుబే కోటమర్తి నవీన్, ప్రధాన కార్యదర్శి కోటమర్తి ఏక స్వామి, ఉపాధ్యక్షులు మారపాక సంతోష్, సహాయ కార్యదర్శి కందుకూరి గణేష్, ప్రచార కార్యదర్శి నిమ్మనగోటి కిరణ్, వృత్తిదారుల మండల అధ్యక్షులు కోటమర్తి రాములు, గ్రామ కమిటీల సమక్షంలో మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది,
ఆ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కో- కన్వీనర్ ఖమ్మంపాటి మధుసూదన్, జిల్లా వృత్తిదారుల సంఘం కన్వీనర్ కాసుల లింగయ్య, పట్టణ అధ్యక్షులు సలిగంటి నాగయ్య, ప్రచార కార్యదర్శి వావిలాల ప్రభాకర్, తుంగతుర్తి నియోజకవర్గంలోని మండలాల అధ్యక్ష కార్యదర్శులు యువత అధ్యక్షులు వివిధ గ్రామాల గ్రామ కమిటీ నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ బీసీ (B) నుండి BC (A) లోకి కుమ్మర కులాన్ని మార్చాలని, కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 300 కోట్ల బడ్జెట్ విడుదల చేసి కుమ్మరుల ఆదుకోవాలని, వృత్తిదారులకు 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య వసతి కల్పించాలని, గ్రామ దేవతల వద్ద పూజారులుగా కుమ్మరులే ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

