ఒక ఫొటోతో.. ఎన్నో జ్ఞాపకాలు.. ఒక క్లిక్‌తో.. చరిత్ర నిక్షిప్తం. ఒక సంఘటనను వంద మాటల్లో చెప్పలేనంత ప్రభావ వంతంగా ఒక్క చిత్రం చెప్పగలదు.
ఫొటో కేవలం జ్ఞాపకం కాదు.. కాలానికి సాక్ష్యం.. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఫొటోగ్రఫీ రంగంలో సేవలందిస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందనలు.