చిలకమర్రి వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధి సంజీవని ట్రస్ట్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతుడిని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన..
గుడిపల్లి, మార్చి 30 : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధి సంజీవని ట్రస్ట్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతుడిని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవుల గౌడ్‌గా గుర్తించారు. చెన్నకేశవుల గౌడ్ వృత్తిరీత్యా బోరు బండి నడిపిస్తున్నాడు. తన సొంత బోరు బండి జడ్చర్ల-కోదాడ హై వే పై గల సంజీవని ట్రస్ట్ దగ్గర ఆగి ఉండడంతో తాను రోడ్డు అవతల నిలబడి మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతివేగంతో వచ్చిన TS07FU7315 గల మారుతి స్విఫ్ట్ కారు ఆ వ్యక్తిని బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నకేశవులుకు ఒక బాబు, పాప ఉన్నారు. మృతదేహాన్ని 108 వాహనం ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చిలకమర్రి వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

