బీజేపీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలి

నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని బీజేపీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నిక ఫలితం వెల్లడి అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఒక్క సీటు గెలిచే బీజేపీ వాళ్ళు భూమి మీద ఆగలేదు. చిల్లరగా మాట్లాడారన్నారు. మరోవైపు జానారెడ్డి ఎన్ని అభూత కల్పనలు మాట్లాడిన ప్రజలు నమ్మలేదన్నారు. సాగర్ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారన్నారు. విజయం కోసం కృషి చేసిన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణ సమాజం అంత సీఎం కేసీఆర్ వెంటే నడిచిందన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఇప్పటికైనా సోయి రావాలన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు.
నోముల భగత్ మాట్లాడుతూ.. తనని గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకం విజయం సాధించిందన్నారు. సీఎం కేసీఆర్‌కు, సాగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

