బైక్ అదుపుతప్పి లారీని ఢీకొని వ్యక్తి దుర్మరణం
వ్యక్తి దుర్మరణం | బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు.

నల్లగొండ : బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే ఈ దుర్ఘటన జరిగింది. మృతుడిని చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన రామ్మోహన్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా లారీని ఆపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

